Bible

Amos 2:4 Image in Telugu

యెహోవా సెలవిచ్చునదేమనగాయూదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమ పితరు లనుసరించిన అబద్ధములను చేపట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనక పోయిరి.

యెహోవాసెలవిచ్చునదేమనగాయూదామూడుసార్లునాలుగుసార్లుచేసినదోషములనుబట్టినేనుతప్పకుండవారినిశిక్షింతును;ఏలయనగావారుతమపితరులనుసరించినఅబద్ధములనుచేపట్టి,మోసపోయియెహోవాధర్మశాస్త్రమునువిసర్జించి,ఆయనవిధులనుగైకొనకపోయిరి.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Amos 2:4 Picture in Telugu