2 Kings 12:19 in Telugu

Telugu Telugu Bible 2 Kings 2 Kings 12 2 Kings 12:19

2 Kings 12:19
​యోవాషు చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

2 Kings 12:182 Kings 122 Kings 12:20

2 Kings 12:19 in Other Translations

King James Version (KJV)
And the rest of the acts of Joash, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?

American Standard Version (ASV)
Now the rest of the acts of Joash, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?

Bible in Basic English (BBE)
Now the rest of the acts of Joash, and all he did, are they not recorded in the book of the history of the kings of Israel?

Darby English Bible (DBY)
And the rest of the acts of Joash, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?

Webster's Bible (WBT)
And the rest of the acts of Joash, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?

World English Bible (WEB)
Now the rest of the acts of Joash, and all that he did, aren't they written in the book of the chronicles of the kings of Judah?

Young's Literal Translation (YLT)
And the rest of the matters of Joash, and all that he did, are they not written on the book of the Chronicles of the kings of Judah?

are
And
the
וְיֶ֛תֶרwĕyeterveh-YEH-ter
rest
of
the
דִּבְרֵ֥יdibrêdeev-RAY
acts
Joash,
יוֹאָ֖שׁyôʾāšyoh-ASH
of
and
וְכָלwĕkālveh-HAHL
all
אֲשֶׁ֣רʾăšeruh-SHER
that
he
עָשָׂ֑הʿāśâah-SA
did,
not
הֲלוֹאhălôʾhuh-LOH
they
הֵ֣םhēmhame
written
כְּתוּבִ֗יםkĕtûbîmkeh-too-VEEM
in
עַלʿalal
the
book
סֵ֛פֶרsēperSAY-fer
chronicles
the
of
דִּבְרֵ֥יdibrêdeev-RAY

הַיָּמִ֖יםhayyāmîmha-ya-MEEM
of
the
kings
לְמַלְכֵ֥יlĕmalkêleh-mahl-HAY
of
Judah?
יְהוּדָֽה׃yĕhûdâyeh-hoo-DA

Cross Reference

1 Kings 11:41
సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథ మందు వ్రాయబడి యున్నది.

1 Kings 14:19
యరొబాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజులవృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

1 Kings 14:29
​రెహబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజులయొక్క వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.

2 Kings 8:23
​యెహోరాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.