Bible

2 Chronicles 8:6 Image in Telugu

బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూష లేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.

బయలతును,ఖజానాఉంచుపట్టణములన్నిటిని,రథములుంచుపట్టణములన్నిటిని,గుఱ్ఱపురౌతులుండుపట్టణములన్నిటినికట్టించెను.మరియుయెరూషలేమునందునులెబానోనునందునుతానుఏలుదేశములన్నిటియందునుప్రాకారపురములుగాకట్టించవలెననితానుద్దేశించినపట్టణములన్నిటినిసొలొమోనుకట్టించెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Chronicles 8:6 Picture in Telugu