Bible

2 Chronicles 32:5 Image in Telugu

మరియు రాజు ధైర్యము తెచ్చు కొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.

మరియురాజుధైర్యముతెచ్చుకొని,పాడైనగోడయావత్తుకట్టించి,గోపురములవరకుదానినిఎత్తుచేయించి,బయటమరియొకగోడనుకట్టించి,దావీదుపట్టణములోమిల్లోదుర్గమునుబాగుచేయించెను.మరియుఈటెలనుడాళ్లనువిస్తారముగాచేయించెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Chronicles 32:5 Picture in Telugu