2 Chronicles 14:12
యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.
So the Lord | וַיִּגֹּ֤ף | wayyiggōp | va-yee-ɡOFE |
smote | יְהוָה֙ | yĕhwāh | yeh-VA |
אֶת | ʾet | et | |
the Ethiopians | הַכּוּשִׁ֔ים | hakkûšîm | ha-koo-SHEEM |
before | לִפְנֵ֥י | lipnê | leef-NAY |
Asa, | אָסָ֖א | ʾāsāʾ | ah-SA |
and before | וְלִפְנֵ֣י | wĕlipnê | veh-leef-NAY |
Judah; | יְהוּדָ֑ה | yĕhûdâ | yeh-hoo-DA |
and the Ethiopians | וַיָּנֻ֖סוּ | wayyānusû | va-ya-NOO-soo |
fled. | הַכּוּשִֽׁים׃ | hakkûšîm | ha-koo-SHEEM |
Cross Reference
2 Chronicles 13:15
అప్పుడు యూదావారు ఆర్భటించిరి; యూదావారు ఆర్భటించి నప్పుడు యరొబామును ఇశ్రాయేలువారందరును అబీయా యెదుటను యూదావారి యెదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున
1 Corinthians 15:57
అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
1 Corinthians 9:26
కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,
Psalm 136:17
గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.
Psalm 60:12
దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.
2 Chronicles 20:22
వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.
Joshua 10:10
అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.
Deuteronomy 32:39
ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు
Deuteronomy 28:7
నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు.
Exodus 14:25
వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.