Ye Yogyatha Leni Nannu
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
1. కలిషుతుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు
పావన దేహంలో గాయాలు పొంది
రక్తమంత చిందించినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
2. సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నా కియ్యుటకు
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి
నీ సొగసును కోల్పోయినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
3. పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు
నా స్థానమందు నా శిక్ష భరించి
మరణించి తిరిగి లేచినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
Ye Yogyatha Leni Nannu – ఏ యోగ్యతా లేని నన్నునీవు ప్రేమించినావు దేవా Lyrics in English
Ye Yogyatha Leni Nannu
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
1. కలిషుతుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు
పావన దేహంలో గాయాలు పొంది
రక్తమంత చిందించినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
2. సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నా కియ్యుటకు
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి
నీ సొగసును కోల్పోయినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
3. పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు
నా స్థానమందు నా శిక్ష భరించి
మరణించి తిరిగి లేచినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
PowerPoint Presentation Slides for the song Ye Yogyatha Leni Nannu – ఏ యోగ్యతా లేని నన్నునీవు ప్రేమించినావు దేవా
by clicking the fullscreen button in the Top left.
Or you can download Ye Yogyatha Leni Nannu – ఏ యోగ్యతా లేని నన్నునీవు ప్రేమించినావు దేవా PPT
Ye Yogyatha Leni Nannu – ఏ యోగ్యతా లేని నన్నునీవు ప్రేమించినావు దేవా Song Meaning
Ye Yogyatha Leni Nannu
God, you loved me without any merit
You have saved me, Lord, who has no merit
What will you pay, and your debt will be settled
1. A wicked sinner
To transform me flawlessly
Pavana got injuries in the body
Have you spilled all the blood?
What will you pay, and your debt will be settled
2. Your beautiful form
To my kiiya who is Manti
Crucified naked
Have you lost your beauty?
What will you pay, and your debt will be settled
3. Death by sin
To wake me up guilty
Bear my punishment in my place
Did you die and rise again?
What will you pay, and your debt will be settled
Disclaimer: Machine translated. Please take this translation with a pinch of salt.
English